Apps Mobile Uncategorized

వన్ ప్లస్ 5T #Portrait ఫోటోలు

వన్ ప్లస్ 5T మొబైల్ పోర్ట్రైట్ మోడ్ ఫోటో లు స్టన్నింగ్ గా ఉన్నాయి. కొన్ని ఫోటోలు వన్ ప్లస్ కంపెనీ హెడ్ పోస్ట్ పోస్ట్ చేసాడు. పోర్ట్రైట్ మోడ్ లో మెయిన్ ఇమేజ్ ఫోకస్ అయ్యి , బ్యాక్ గ్రౌండ్ మొత్థం బ్లర్ గా మారిపోతుంది. ఈ ఎఫెక్ట్ రావాలంటే డ్యూయల్ కెమెరా ఉండాల్సిందే. కానీ గూగుల్ పిక్సెల్ లో మాత్రం సింగల్ కెమెరా ద్వారానే ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ఇలాంటి ఎఫెక్ట్ ని తీసుకు వచ్చింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *