Mobile Uncategorized

షియోమి కొత్త సిరీస్ మొబైల్ #RedmiY1 

Redmi Y1 2 వేరియెంట్ లలో విడుదల అయింది. 3 gb + 32 gb నే 4 gb + 64 gb. 3 gb వేరియెంట్ ధర 8,999 కాగా , 4 gb వేరియెంట్ ధర 10,999. Redmi Y1 lite వేరియెంట్ ధర 6,999 2 GB + 16 GB.

Redmi Y1 Lite ఫీచర్లు :

5.5 ఇంచ్ HD డిస్ ప్లే , కార్నింగ్ గొరిల్లా గ్లాస్

2 సిమ్ కార్డ్స్ , డెడికేటెడ్ మెమరీ కార్డ్

13 MP రేర్ కెమెరా

స్నాప్ డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రాసెసర్

Redmi Y1 ఫీచర్లు :

16 MP ఫ్రంట్ కెమెరా LED సెల్ఫీ లైట్ తో

ఫింగర్ ప్రింట్ సెన్సార్

స్నాప్ డ్రాగన్ 435 ఆక్ట కోర్ ప్రాసెసర్

2 సిమ్ కార్డ్స్ , డెడికేటెడ్ మెమరీ కార్డ్

5.5 ఇంచ్ HD డిస్ ప్లే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *