Mobile Uncategorized

నోవా లాంచర్ తో RAZER ఫోన్

గేమింగ్ డివైస్ లు తయారు చేసే RAZER కంపెనీ ఇప్పుడు గేమింగ్ కోసమై ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్ డిసైన్ చేసింది. గేమింగ్ కోసం చాలా శక్తివంతమైన ఫీచర్లు జోడించారు. 120 HZ రిఫ్రెష్ రేట్ ఈ మొబైల్ లో గేమింగ్ ని చాలా సులభం చేస్తోంది. ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో , 8 GB RAM తో లభిస్తుంది.

ఇవన్నీ కాక లాంచర్ గా ఎక్కువగా ఇష్ట పడే నోవా ప్రైమ్ లాంచర్ ప్రీ ఇన్స్టాల్ చేయబడింది. నోవా లాంచర్ ముందుగానే ఇంస్టాల్ అయ్యి రావడం వలన స్టాక్ లాంచర్ ని ఉపయోగించాలి అనుకుంటే డిఫాల్ట్ ఆప్షన్ లలో మార్చుకోవలసి ఉంటుంది. నోవా లాంచర్ కోసం razer ప్రత్యేక మెయిన్ థీమ్ ని కూడా డిజైన్ చేసి దాన్నే మెయిన్ థీమ్ గా ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *