Mobile Uncategorized

TENAA దగ్గర లీక్ ఐన నోకియా 9 వివరాలు.

నోకియా 9 HMD గ్లోబల్ సంస్థ త్వరలో విడుదల చేయబోతున్న నోకియా ఫోన్. దీన్నీ చైనా లో మొబైల్ సర్టిఫికేషన్ సంస్థ అయిన TENAA దగ్గర సర్టిఫై చేయించారు. అక్కడ ఈ మొబైల్ కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి.

మాములుగా ఈ మొబైల్ ని 2018 మొదటి త్రైమాసికం లో విడుదల చెయ్యాలి అని అనుకోగా, TENAA సర్టిఫికేషన్ జరిగిపోయినందున ఇంకా ముందుగానే అంటే 2017 చివరి నెలలో విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. Nokia 9 మొబైల్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో పని చేస్తుంది, 6 మరియు 8 gb వేరియెంట్ లలో ఈ మొబైల్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ మొబైల్ పని చేస్తోంది. 3,800 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. వెనుక వైపున 2 12 MP కెమెరాలు, ముందు వైపున 12 MP సెల్ఫీ కెమెరా ఉందని సమాచారం.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *