Latest Tech Shopping Deals Uncategorized

జియో కి పోటీగా ఎయిర్ టెల్ 1.5 GB ఆఫర్

జియో దెబ్బకు అన్ని టెలికామ్ సంస్థలు కుదేలవుతుండగా ,ఎయిర్ టెల్ మాత్రమే పోటీలో నిలదొక్కుకుంటుంది. ప్రస్తుతం జియో కి పోటీగా ఎయిర్టెల్ కొత్త ప్లాన్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఎయిర్ టెల్ లో 349 కి అందుబాటులో ఉన్న ప్లాన్ ని తాజా గా మార్చింది. ఇప్పటి వరకు 349 రీఛార్జి చేస్తే 28 రోజుల వరకు రోజు 1 GB లభిస్తుండగా , ఇక నుంచి 1.5 GB లభిస్తుంది.ఇది ఏ రకంగా పోల్చుకున్నా జియో కంటే చాలా తక్కువ బెనిఫిట్స్ లభించే ఆఫర్. ఎందుకంటే జియో 399 కు 70 రోజుకు కు రోజు 1 GB , 100 sms లు, పరిమితి లేని కాల్స్ అందిస్తుండగా ,ఎయిర్టెల్ మాత్రం 28 రోజులకే రోజు 1.5 gb , 3,000 sms (28 రోజులకు) , 250 నిమిషాల కాల్స్ ప్రతి రోజు , 1000 నిమిషాలు ఒక వారానికి పరిమితంగా అందిస్తుంది. ఈ పరిమితి దాటితే 10 పైసలు చొప్పున వసూలు చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *