Apps Latest Tech Uncategorized

గూగుల్ త్వరలో విడుదల చేయనున్న Files Go యాప్ వివరాలు

గూగుల్ కొత్తగా ఫైల్స్ గో అనే యాప్ ని త్వరలో లాంచ్ చెయ్యబోతోంది. Early Access ద్వారా ఇప్పటికే ప్లే స్టోర్ లో ఉంచినప్పటికీ, access పరిమితి దాటి ఇంస్టాల్  చేసుకోవడం వలన ప్రస్తుతం దీనిని ప్లే స్టోర్ నుంచి తొలగించారు.

ఈ యాప్ ఆపిల్ డ్రాప్ యాప్ ని పోలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా మొబైల్  డేటా ఉపయోగించకుండా ఇంకొకరికి ఫైల్స్ పంపించవచ్చు. ఈ యాప్ ఫైల్స్ పంపించడం మాత్రమే కాకుండా డూప్లికేట్ ఫైల్స్ వెతికి డిలీట్ చెయ్యడం లోను , మెమరీ తక్కువగా ఉండే మొబైల్ లలో అవసరం లేని ఫైల్స్ వెతికి చూపించడంలోను సహాయ పడుతుంది. తక్కువ స్టోరేజ్ ఉండే మొబైల్ లలో ఈ యాప్ ఎక్కువగా వినియోగించని యాప్స్ ని చూపించి డిలీట్ చెయ్యడానికి సహాయం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే స్మార్ట్ గా ఫైల్స్ ని వెతకడానికి, స్టోరేజ్ ని స్మార్ట్ గా మేనేజ్ చెయ్యడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *