Latest Tech Mobile Uncategorized

PVR థియేటర్ లలో వన్ ప్లస్ 5T లాంచ్

వన్ ప్లస్ 5T మొబైల్ అధికారికంగా నవంబర్ 16 వ తేదీన విడుదల చేస్తున్నట్లు వన్ ప్లస్ కంపెనీ వీడియో టీజర్ ద్వారా తెలిపింది. వన్ ప్లస్ కంపెనీ ఈ లాంచ్ ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సెలెక్ట్ చేయబడిన PVR థియేటర్ లలో ప్రదర్శిస్తుంది.

హైదరాబాద్, ముంబాయి,ఢిల్లీ,బెంగళూరు,పూణే నగరాల్లో PVR మల్టీప్లెక్స్ ద్వారా ఈ లాంచ్ ఈవెంట్ ని లైవ్ లో వీక్షించవచ్చు. బుక్ మై షో వెబ్సైట్ ద్వారా 99 రూపాయలకే ఈ టికెట్ లని పొందవచ్చు. ఈ మొబైల్ నవంబర్ 21 నుంచి వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్ మరియు అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లలో దొరుకుతుంది. ఆఫ్ లైన్ లో కొన్ని రిటైల్ ఔట్ లెట్స్ లో మాత్రమే లాంచ్ చేసిన తరువాతి రోజు నుంచే లభిస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *