Shopping Deals Uncategorized

Jio ప్రైమ్ యూజర్లకి భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్

జియో 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ తరువాత మల్లి ఇపుడు 399 ,ఆ పైన రీఛార్జి పై భారీ క్యాష్ బ్యాక్ ప్రకటించింది. ఈ సారి వౌచెర్స్ రూపంలోనే కాకుండా రిలయన్స్ కంపెనీ ఇతర బ్రాండ్స్ ఐన వాటిపై కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది.

ఈ క్యాష్ బ్యాక్ రిలయన్స్ ట్రెండ్స్ , AJIO.com , Yathra.com లపై 2,599 దాకా క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది . కేవలం ప్రైమ్ వినియోగదారులకు మాత్రమే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లు వర్తిస్తాయి. ఈ ఆఫర్ లు నవంబర్ 10 నుంచి నవంబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది . jio.com లో లేదా MY JIO యాప్ లో 399 ఆ పైన రీఛార్జ్ చేసుకుంటే 400 రూపాయలు క్యాష్ బ్యాక్ 8 వౌచెర్స్ 50 రూపాయల విలువ రూపంలో లభిస్తాయి . ఈ వౌచెర్స్ తరువాత రీఛార్జి చేసుకుంటే 50 రూపాయలు తగ్గింపు దొరుకుతుంది. ఇదే కాకా ajio.com లో 1500 పైగా కొంటే 399 రూపాయల తగ్గింపు లభిస్తుంది. Reliancetrends.com లో 1,999 పైగా  కొంటే 500 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే yathra.com లో రౌండ్ ప్ డొమెస్టిక్ ఫ్లైట్స్ పై 1000 రూపాయల డిస్కౌంట్ , వన్ వే టికెట్స్ పై 500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. Jio.com ఏ కాక ఇతర వాల్లెట్ లు కూడా జియో 399 పై ఆఫర్ లు ఇస్తున్నాయి.

Wallet Cash Back For New Users Cash Back For Existing Users
PhonePe
Rs. 75
Rs. 30
MobiKwik
Rs. 300 (Code – NEWJIO)
Rs. 149 (Code – Jio149)
Amazon Pay
Rs. 99
Rs. 20
Axis Pay
Rs. 100
Rs. 35
Paytm
Rs. 50 (Code – NEWJIO)
Rs. 15 (Code – PAYTMJIO)
FreeCharge
Rs. 50 (Code – JIO50)
Nil
Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *