Mobile Shopping Deals Uncategorized

#Flipkart Billion Capture + ఫీచర్లు ఇవే

ఫ్లిప్ కార్ట్ కొద్ది రోజుల క్రితమే నవంబర్ 15 వ తేదిన తమ కొత్త బ్రాండ్ యొక్క మొట్ట మొదటి ఫోన్ ని విడుదల చెయ్యనుందని తెలిసిన విషయమే . తాజా గా దానికి సంబంధించిన ఫీచర్లు భాగస్వామ్య సంస్థల ద్వారా బయట పడ్డాయి . ఫ్లిప్ కార్ట్ బ్రాండ్ ఇప్పటి వరకు అమ్మకం వరకే పరిమితమైనప్పటికి ఇప్పుడు మొబైల్స్ తయారీ రంగంలో కూడా పోటీ ని ఉధృతం చెయ్యడానికి వస్తుంది .

Billion Capture Plus మొబైల్ 3 GB / 4GB RAM వెర్షన్ లలో, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ తో, నౌగట్ స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది. Billion Capture Plus మొబైల్ సి(C) టైపు చార్జర్ తో లభిస్తుంది . ఈ Billion Capture Plus మొబైల్ స్క్రీన్ గార్డ్
తో పాటే వస్తుంది . ప్రత్యేకంగా కొనే అవసరం ఉండదు . Billion Capture Plus మొబైల్ 5.5 HD స్క్రీన్ తో డ్యూయల్ 13 MP రేర్ కెమెరా లతో , 8 MP ఫ్రంట్ కెమేరాతో లభిస్తుంది . 3 GB వెర్షన్ కు 32 GB , అలాగే 4 GB వెర్షన్ కు 64 GB అంతర్గత మెమరీ లభించడం తో పాటు 128 GB వరకు మెమరీ కార్డు ద్వారా మెమరీ పెంచుకోవచ్చు . క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ తో 3,500 mAh బ్యాట్టరి కెపాసిటీ తో Billion Capture Plus మొబైల్ లభిస్తుంది . ఈ మొబైల్ లో అడ్వాన్సు బ్లూటూత్ 4.1 వెర్షన్ ని ఉపయోగించారు . ఈ మొబైల్ నవంబర్ 15 వ తేదిన ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ ద్వారా 3 GB వెర్షన్ 10,999 కి, 4 GB వెర్షన్ 12,999 కి లభిస్తుంది . ఈ మొబైల్ కి ఓలా కాబ్ 249 హెల్లో రైడ్ వౌచర్ ని ఇస్తున్నట్లు సైట్ లో తెలిపారు .

Buy Here : http://fkrt.it/pexhdTuuuN

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *