Mobile Uncategorized

నవంబర్ 15 న విడుదల కానున్న Gionee M7 Power

బెజెల్ (అంచులు) లేని Gionee M7 power మొబైల్ ను ఈ నెల 15 న విదుదల చేయనున్నట్లు జియోనీ సంస్థ అధికారులు ప్రకటించారు. బెజెల్ లెని మొబైల్ లకు పెరుగుతున్న ఆదరణ కు అనుగుణంగా ఈ మొబైల్ ను విడుదల చేయదానికి సన్నాహాలు చేస్తున్నారు .

5000 mAh బ్యాటరీ గల ఈ మొబైల్ 2 రోజుల బ్యాటరీ ని ఇస్తుంది అని సమాచారం, వేగవంతమైన చార్జ్ తో అరగంటలో 80% ఛార్జ్ అవుతుంది. థాయ్ ల్యాండ్ లో విడుదల అయిన ఈ మొబైల్ 300$ డాలర్ (19000 రూ) లుగా ఉంది. ఒప్పో V7 మరియు హానర్ 9i కు పోటీగా ఈ మొబైల్ నిలుస్తుంది .

Gionee M7 Power ఫీచర్లు :

విడుదల తేది : 15 నవంబర్ 2017
బ్యాటరీ : 5000 mAh
RAM : 4 జీబి
అంతర్గత మెమరీ : 64 జీబి
పెంచదగిన మెమొరి  : 256 జీబి
స్క్రీన్ : 6.0 ఇంచ్
రెసొల్యూషన్ : 720*1440
రేర్ కెమెరా : 13
ఫ్రంట్ కెమెరా : 8
ప్రాసెసర్ : Octa core snapdrogon

Gionee M7 పవర్ అమిగో OS 5.0 ఆండ్రాయిడ్ నౌగట్ పై ఆధారితంగా పని చేస్తుంది . Gionee M7 Power మొబైల్ కు ముందు వైపున ఎటువంటి బటన్ లు లేవు . ఫోన్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఫీచర్ కూడా వెనుక వైపున ఉంది .

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *