Latest Tech Uncategorized

ఒక్క రోజు లో 1,65,000 కోట్లు విలువ చేసే వస్తువులు అమ్మిన Alibaba

 ప్రతి సంవత్సరం  దసరా-దీపావళి సందర్భంగా ఫ్లిప్ కార్ట్ , అమెజాన్, స్నాప్ డీల్ మరియు పేటైం లు లాంటి సంస్థలు భారీ డీస్కౌంట్ లు ఇచ్చి బిగ్ బిలియన్ డే, గ్రేట్ ఇండియన్ సేల్ వంటి వాటిని నిర్వహిస్తుంటారు, ఇలాంటిదే  చైనా లో కూడా ప్రతి సంవత్సరం 11-11 సింగల్ డే గా పిలుచుకునే రోజున alibaba, JD.com లాంటి సంస్థలు డిస్కౌంట్ని లతో నిర్వహిస్తుంటాయి.

11-11 సందర్బంగా జరిగిన సేల్ లో దాదాపుగా 1,65,000 కోట్లు  విలువైన వస్తువుల్ని అమ్మేసింది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ కంటే 18 రెట్లు , బ్లాక్ ఫ్రైడే కంటే 2.5 రెట్లు పెద్దది. ఈ సేల్ లో అలీ పే ద్వారా 100 కోట్ల పైన పేమెంట్లు జరిగినట్టు సంస్థ తెలిపింది. సేల్ మొదలైన 12 గంటల్లోనే 78 వేల కోట్ల వస్తువులు అమ్ముడు పోయినట్టు అలిబాబా సంస్థ ప్రకటించింది.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *