Apps Mobile Uncategorized

iphoneX లో Top Notch తీసేయడానికి యాప్ రిలీజ్ చేసిన ఆపిల్

iPhoneX లో iOS డెవలపర్ లకి మాత్రమే కాకుండా యూజర్లకి కూడా ఎంతో చిరాకు తెప్పిస్తున్న Top Notch ని తొలగించడానికి ఆపిల్ కొత్త యాప్ ని తీసుకు వచ్చింది. ఈ top నాచ్ వల్ల కొన్ని యాప్స్ డిజైన్ కూడా సరిగా ఉండట్లేదని సమాచారం.

ఆపిల్ ఈ top notch ని తీసేయడానికి కుదరదు కాబట్టి , బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ కలర్ లో బార్ ని పెర్మనెంట్ గా డిస్ప్లే అయ్యేలా డిజైన్ చేసింది. ఈ యాప్ ఇంస్టాల్ చేస్కోవడం వల్ల బ్లాక్ కలర్ లో కనిపించే బ్యాటరీ బార్, నెట్వర్క్ బార్ వైట్ కలర్ లో కనిపిస్తాయి. మొబైల్ కూడా మిగతా అన్ని మొబైల్స్ లాగే కనిపిస్తుంది. iOS స్టోర్ లో Top Notch Remover పేరుతో ఈ యాప్ అందుబాటులో ఉంది. iphone X లాంటి డిసైన్ నే ప్రయత్నిస్తున్న షియోమి ,MiMix2s లో మరి తీస్కురానుందా లేదా అన్నది లాంచ్ వరకు వేచి చూడాలి.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *