Mobile Shopping Deals Uncategorized

#NokiaWeek – అమెజాన్ లో నోకియా మొబైల్ లపై ప్రత్యేక డిస్కౌంట్ 

అమెజాన్ ఇండియా సంస్థ నోకియా వీక్ పేరిట కాంపెయిన్ ( ప్రచారం) మొదలెట్టింది. ఈ క్యాంపెయిన్ లో నోకియా మొబైల్స్ పై ప్రత్యేక డిస్కౌంట్ లు అందిస్తుంది. ఈ ఆఫర్లు నవంబర్ 17 వరకు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ వినియోగదారులకి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఈ ఆఫర్ లతో కలిపి లభిస్తున్నాయి.

Nokia6 మొబైల్ ప్రైమ్ వినియోగదారులు అమెజాన్ పే (పేమెంట్ ఆప్షన్) ద్వారా కొంటే 2,500 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అదే సాధారణ వినియోగదారులు అమెజాన్ పే ద్వారా కొంటే 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ పే ఆప్షన్ ద్వారా కాకుండా అయితే ప్రైమ్ వినియోగదారులకు 500 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

Buy Herehttp://amzn.to/2jpdcSi

Nokia8 మొబైల్ పై కూడా ప్రైమ్ వినియోగదారులకు అమెజాన్ పే ద్వారా కొంటే 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ లభిస్తుంది. సాధారణ వినియోగదారులకు క్యాష్ బ్యాక్ ఆఫర్ గురించిన సమాచారం లేదు. Nokia 8 లో అన్ని కలర్ మొబైల్ లు ఈ ఆఫర్ కు అందుబాటులో ఉండగా, Nokia 6 లో మాత్రం బ్లూ కలర్ మొబైల్ మాత్రం అందుబాటులో లేదు.

Buy Herehttp://amzn.to/2jqWF0h

Nokia 6 ఫీచర్లు :

5.5 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే తో, 1080 x 1920 రిసొల్యూషన్ తో నోకియా 6 లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ 3 GB RAM తో ఈ మొబైల్ లభిస్తుంది. రేర్ కెమెరా గా 16 మెగా పిక్సెల్ కెమెరా PDAF (phase detection auto focus) ఫీచర్ తో ,డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో వస్తుంది. ఫ్రంట్ లో 8 MP కెమెరా లభిస్తుంది. ఈ మొబైల్ లో 32 GB అంతర్గత మెమరీ లభిస్తుంది. 128 GB వరకు మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సదుపాయం ఉంది. 3,000 mAh బ్యాటరీ కెపాసిటీ తో డ్యూయల్ 4G టెక్నాలజీ తో అందుబాటులో ఉంది.

Buy Herehttp://amzn.to/2jpdcSi

Nokia 8 ఫీచర్లు :

నోకియా 8 మొబైల్ 5.3 ఇంచ్ స్క్రీన్ తో 2K రిసొల్యూషన్ కలిగిన డిస్ ప్లే తో గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్ తో 4 GB RAM మరియు 64 GB అంతర్గత మెమరీ తో Nokia 8 లభిస్తుంది.  మెమరీ కార్డ్ ద్వారా 256 GB పెంచుకునే సదుపాయం ఉంది.  13 MP + 13 MP డ్యూయల్ కెమెరా వెనుక వైపున , 13 MP ముందు వైపున కెమెరా అందుబాటులో ఉంది. డ్యూయల్ సైట్ అనే ఆప్షన్ ద్వారా ముందు ,వెనుక ఒకే సారి ఫోటో లో వచ్చేట్లు తీయవచ్చు. 3,090 mAh బ్యాటరీ కెపాసిటీ తో ఈ మొబైల్ లభిస్తుంది. నోకియా 8 మొబైల్ కు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Buy Herehttp://amzn.to/2jqWF0h

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *