Latest Tech Mobile Uncategorized

ఫోటోగ్రఫీ కంటెస్ట్ – 19 లక్షల రూపాయల బహుమతి

షియోమి మొబైల్ తో తీసిన ఫోటోలు అంత గొప్పగా ఉండవు అని ఒక వాదన ఉంది, కానీ షియోమి తాజా గా విడుదల చేసిన Mi A1 మొబైల్ అందుకు భిన్నంగా వెనుక వైపు 2 కెమెరాలు ఉండి iPhone కి ఏ మాత్రం తీసిపోకుండా హై క్విలిటీ గల ఫోటోలు తీయగలదు అని కంపెనీ అంటుంది. అందులో భాగంగా ఫోటోగ్రఫీ ఛాలెంజ్ పేరున ఒక పోటీ ని నెర్వహిస్తుంది.
ఇందులో పాల్గొనదల్చిన వారు కేవలం MiA1 మొబైల్ తో తీసిన పంపాలి మాత్రమే పంపాలి. ఆ ఫోటోలు కూడా #MiA1 యొక్క ఫోటో ఎడిటర్ తో మాత్రమే ఎడిట్ చెయ్యాలి.11 డిసెంబర్ 2017 వరకు మీరు పంపే ఫోటోలను ఎంపిక చేయడానికి అనుమతిస్తారు.
నిర్వహించు విభాగాలు:

1) People (2) Portraits (3) Animals (4) Creativity (5) Architecture  (6) Still Life (7) Nature (8) Landscape (9) Life (10) Events (11) Others

ఇందులో పోటీ పడాలంటే ఏం చెయ్యాలి.

1. కింద పేర్కొన్న లింక్ ను క్లిక్ చెయ్యండి.

http://event.mi.com/in/challenge2017/mia1/submit?utm_source=comm&utm_medium=banner

2. మీ వివరాలు అప్ లోడ్ చెయ్యండి.

3. ‎మీరు పోటీ పడుతున్న విభాగం ఎంచుకొని తీసిన ఫోటోలు అప్ లోడ్ చేసి SUBMIT చేయండి
ఇందులో గెలిస్తే మొదటి బహుమతి గా 19,00,000,రెండో బహుమతి గా 6,50,000, మూడో బహుమతి గా 3,20,000 రూపాయలు ఇస్తారు.

పూర్తి వివరాలు కింద పేర్కొన్న లింక్ లో ఉన్నాయి

http://event.mi.com/in/challenge2017/mia1/rules

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *