Mobile Shopping Deals Uncategorized

ఇండియాలో లాంచ్ అయిన MotoX4

MotoX4 మొబైల్ ఇండియాలో నిన్ననే లాంచ్ అయింది. ఈరోజు నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటుంది. మోటోరోలా నుంచి X సిరీస్ బాగా పాపులర్ అయింది. మిడ్ రేంజ్ మొబైల్ లలో ఈ మొబైల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

ఈ మొబైల్ ఇండియా లో 3 GB + 32 GB వెర్షన్  20,990 రూపాయలు , 4 GB + 64 GB వెర్షన్  22,990 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ ద్వారా అందుబాటులో ఉంది. ఆఫ్ లైన్ లో మోటోరోలా స్టోర్ ల లో అందుబాటులో ఉంది. motoX4 మొబైల్ లో అమెజాన్ స్పెషల్ గా మోటో డివైస్ కోసం డిసైన్ చేసిన మోటో అలెక్సా యాప్ కూడా త్వరలో రిలీస్ చేస్తారని సమాచారం. MotoX4 మొబైల్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేస్తుంది. ఈ మొబైల్ స్క్రీన్ 5.2 ఇంచ్ ఫుల్ HD డిస్ ప్లే తో లభిస్తుంది. MotoX4 2.2 GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ పై పని చేస్తోంది. ఈ మొబైల్ లో వెనుక వైపున 12 MP + 8 MP గలా డ్యూయల్ కెమెరా , ముందు వైపున 16 MP కెమెరా సపోర్ట్ తో అందుబాటులో ఉంది. #MotoX4 వాటర్ రెసిస్టెంట్ అలాగే డస్ట్ రెసిస్టెంట్ గా డిజైన్ చెయ్యబడింది.ఫాస్ట్ ఛార్జ్ సదుపాయంతో 3,300 mAh బ్యాటరీ కెపాసిటీ తో ఈ మొబైల్ ఈ రోజు నుంచి ఫ్లిప్ కార్ట్ లో లభిస్తుంది.

Buy Here : http://fkrt.it/cPyEG!NNNN

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *