Apps Cyber Security Mobile Uncategorized

OnePlus మొబైల్ లలో క్రిటికల్ బగ్

OnePlus వినియోగదారుల మొబైల్ ద్వారా కంపెనీ సర్వర్ లకి చాలా విలువైన సమాచారం అందుతున్నట్లు కనుగొన్న కొద్దిరోజుల్లోనే మళ్ళీ OnePlus మొబైల్ లో ఇంకో క్రిటికల్ బగ్ ని సెక్యూరిటీ రీసెర్చర్ కనుగొన్నాడు.

ఈ బగ్ ద్వారా OnePlus మొబైల్ లలో రూట్ యాక్సిస్ పొందవచ్చు. OnePlus నుంచి OnePlus5 మొబైల్ దాకా ఈ బగ్ అలానే ఉన్నట్లు సెక్యురిటి రెసెర్చర్ తెలిపాడు. Engineer Mode అనే యాప్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతీ మొబైల్ లో ఉంది. ఈ యాప్ ద్వారా చిన్న ఇంటెంట్ సృష్టించడం ద్వారా రూట్ యాక్సెస్ తీసుకోవచ్చని , త్వరలో OnePlus మొబైల్ లకి రూట్ చేయడానికి ఉపయోగపడే యాప్ ని తయారు చేస్తున్నట్లు Eliot Anderson (Security Researcher) తెలిపాడు. OnePlus దీనికి అధికారికంగా ఎప్పట్లోపు ఫిక్స్ తీసుకువస్తుంది అన్నది ఇంకా వెల్లడించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *