Latest Tech Uncategorized

బుల్లెట్ ట్రైన్ కంటే మూడు రెట్లు వేగవంతమైన Virgin Hyperloop one – ఆంధ్ర ప్రదేశ్ తో ఒప్పందం

కొత్త తరహా ట్రాన్స్ పోర్ట్ విధానం అయిన Hyperloop one ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ల తో MOU ఒప్పందాలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ లో అమరావతి – విజయవాడ లను కలుపుతూ hyperloop ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది, ఈ విధానం ద్వారా బెంగళూర్ – చెన్నయ్ కేవలం 20 నిమిషాలలో, పూణే – ముంబై  10 నిమిషాలలో చేరుకోవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది.

Hyperloop కొత్త తరహా ప్రయాణ విధానం. ఇది గంటకు 1200 km/h వరకు వెళ్లగలదు. విధ్యుత్ శక్తి తో నడిచే ఈ వాహనం పాడ్ లో ప్రయనిస్తుంది. ప్రస్తుతం hyperloop ప్రయోగ దశలో వివిధ దేశాలలో దీనికోసం ప్రతేకమైన పాడ్ లను నిర్మిస్తున్నారు .ఇప్పటికి ప్రయోగాత్మకంగా 355 km/h వేగం సాదించారు. 2013 లో Elon Musk తన రీసెర్చ్ పేపర్ ద్వారా hyperloop గురించి వివరించారు. ఈ కాన్సెప్ట్ పైన ఎటువంటి పేటెంట్లు లెవు .ఎవరైనా ఈ కాన్సెప్ట్ ఆధారంగా Hyperloop ల ను నిర్మించుకోవచ్చు. Hyerloop one లో Virgin గ్రూప్ పెట్టుబడి పెట్టింది అప్పటి నుంచి Virgin Hyperloop One గ మారింది.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *