Latest Tech Uncategorized

8,000 డాలర్లు దాటిన #BitCoin

నవంబర్ 3 వ తేదీన 7,000 మార్క్ ను క్రాస్ చేసిన బిట్ కాయిన్ ఇప్పుడు 8,000 మార్క్ ని క్రాస్ చేసి 8,029 వద్ద కొనసాగుతూ ఉంది. BitCoin జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. 10,000 మార్క్ ని ఇంకా నెల రోజుల్లో చేరుకోవచ్చని పలు ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి.

బిట్ కాయిన్ ని ఇండియాలో నియంత్రించడానికి భారత ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు తయారు చేస్తుంది. బిట్ కాయిన్ వినియోగం వల్ల ఎవరు ఎవరికి డబ్బు చెల్లించారో అన్నది ప్రభుత్వానికి తెలియకపోవడం అన్నది ఎన్నో అనైతిక చర్యలకు దారి తీస్తుంది అన్నది భారత ప్రభుత్వ అభిప్రాయం. దీన్ని నియంత్రించలేం కాబట్టి ఎంత త్వరగా వీలైతే ఆంత త్వరగా దీన్ని అదుపు చేస్తే ఉత్తమం అని ప్రభుత్వం భావిస్తుంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *