Latest Tech Mobile Uncategorized

రోజ్ గోల్డ్ వెర్షన్ లో విడుదల కానున్న #MiA1

Xiaomi Mi A1 లో బ్లాక్ మరియు గోల్డ్ తో పాటు Rose Gold వెర్సన్ ను ఈ రోజు రాత్రి నుంచి ఇండియా లో అందుబాటులోకి తేనుంది, Mi India అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈరోజు రాత్రి నుంచి ఆర్డర్ చేయవచ్చు.

Mi A1 కి మిగిలిన Mi మొబైల్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయ్. ఇది Mi గూగుల్ భాగస్వామ్యంతో తయారు చేసిన మొట్ట మొదటి డ్యూయల్ కెమెరా గల మొబైల్.MIUI కాకుండా స్టాక్ ఆండ్రాయిడ్ ROM ఉంది . మ్యూజిక్ ప్రియులకు హై క్వాలిటీ ఆడియో ఆంప్లిఫైర్ ఈ మొబైల్ ప్రత్యేకత. ఈ మొబైల్ 14,999 రూపాయలకు లభిస్తుంది . #MiA1 ఫోటోగ్రఫీ ఛాలెంజ్ పేరిట 19 లక్షల రూపాయల పారితోషకం తో పోటి ని షియోమి సంస్థ ప్రకటించింది.

మరిన్ని వివరాలకు : #MiA1 ఫోటోగ్రఫీ ఛాలెంజ్

 

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *