Apps Latest Tech Uncategorized

#TwitterStorm – ట్విట్టర్ విడుదల చేయనున్న కొత్త ఫీచర్

ట్విట్టర్ త్వరలో కొత్త ఫీచర్ ను ప్రవేశ పెట్టనుంది. ట్విట్టర్ లో ప్రస్తుతం 280 అక్షరాలు తో ట్వీట్ చేసుకొనే అవకాశం ఉన్నప్పటికి కొన్ని సార్లు చెప్పాలనుకున్న విషయం ఒక్క ట్వీట్ లో సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు మనం ప్రతీ ట్వీట్ కి నెంబర్ లు ఇవ్వడం ద్వారా ఇప్పుడు మొత్తం విషయాన్ని తెలుపుతున్నాం.

ఇలాంటి సమస్యలను పరిష్కరించుటకు ట్విట్టర్ Twitterstorm అనే ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా లింక్ ట్వీట్స్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అందుబాటు లోకి రాలేదు. ట్విట్టర్ ప్రస్తుతం ఆల్ఫా మరియు బీటా టెస్ట్ చేస్తుంది. కేవలం కొన్ని ట్విట్టర్ ఖాతాలకు మాత్రమే Early Access ద్వారా ఈ ఫీచర్ ని టెస్టింగ్ కోసం విడుదల చేశారు. 2018 మొదటి నెలలోగా ఈ ఫీచర్ ని అందరికి విడుదల చేయొచ్చు అని సమాచారం .

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *