Apps Latest Tech Uncategorized

ఆండ్రాయిడ్ మెసేజెస్ యాప్ అప్ డేట్ – కొత్త ఫీచర్స్

మొబైల్ లో మెసేజ్ లను సాధారణంగా అయితే Messaging అనే యాప్ మేనేజ్ చేస్తుంది . కాని ఇందులో చాల వరకు ఫీచర్లు ఉండవు. ఇలా కాకుండా స్మార్ట్ గ మెసేజ్ లను మేనేజ్ చెయ్యడానికి గూగుల్ తాయారు చేసిన ప్రత్యేక యాప్ Android Messages ని రూపొందించింది.ఈ యాప్ ద్వారా మెసేజ్ లను సులభంగా మేనేజ్ చెయ్యొచ్చు.

ఇప్పటి వరకు ఉన్న కొన్ని ముక్యమైన ఫీచర్ల విషయానికి వస్తే ఈ యాప్ ద్వారా మనం పాత మెసేజ్ లు వెతకడం చాలా సులభం .ఈ యాప్ ద్వారా గ్రూప్ మెస్సేజింగ్ కూడా చెయ్యవచ్చు. స్టికెర్స్ , ఆడియో నోట్ ,లొకేషన్ వివరాలు పంపించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా నే డైరెక్ట్ గా ఫోటో లు , వీడియో లు షేర్ చెయ్యొచ్ఛు. నచ్చని వ్యక్తుల లేదా కంపెనీల మెసేజ్ లు ఇబ్బంది పెట్టకుండా బ్లాక్ చెయ్యొచ్ఛు. ఇవి కాక కొత్తగా ఇప్పుడు పేమెంట్ ఫీచర్ ని గూగుల్ ప్రవేశ పెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్ యాప్ లొనే పేమెంట్ సెండ్ చేస్కోడం , రిసీవ్ చేస్కోడం,రిక్వెస్ట్ చేసుకోవడం చెయ్యవచ్చు. గూగుల్ వాల్లెట్ మాధ్యమంగా ఈ పేమెంట్ ఫీచర్ పని చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *