Latest Tech Uncategorized

Jio కంటే చీప్ గా డేటా అందిస్తున్న Wifi Dabba

Jio వచ్చాక ఇంతకంటే చీప్ గా డేటా ను ఎవరు ఇవ్వలేరు అనే సమయంలో ఈ స్టార్టప్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది . అదే Wifi Dabba. కిరణ్ మరియు శుబేద్ లు బెంగళూర్ కేంద్రంగా y combinator ఫండ్ సహాయం తో ఈ సంస్థ ను స్థాపించారు.

బేకరి, టీస్టాల్స్, షాప్స్, గ్రోసెరీ స్టోర్స్, మాల్స్ ఇలా వివిధ చోట్ల Wifi dabba అనే పేరుతో Wifi స్పాట్స్ ఉంటాయి అక్కడే డేటా కార్డ్స్ లభిస్తాయి ఈ డేటా కార్డ్స్ 3 రకాలు గ ఉంటాయి, 2₹ కి 100Mb, 10₹ కి 500Mb, 20₹ కి 1Gb లభిస్తుంది . 24గంటల వాలిడిటి ఉండే ఈ కార్డ్స్ సిటీ లో ఉండే ఏ Wifi dabba నుంచి అయినా వాడుకోవచ్చు. ప్రస్తుతం బెంగళూరు లో మాత్రమె Wifi Dabba లు అందుబాటు లో ఉన్నాయి త్వరలో వేరువేరు నగరాలలో అందుబాటులోకి తీసుకుని రానున్నారు.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *