Shopping Deals Uncategorized

Idea కొత్త 449, 529 ప్లాన్ లు

అన్ని టెలికాం సంస్థలు జియో ధాటికి తమ ప్లాన్ ల రూపు రేఖలు అన్ని మారుస్తుండగా, ఐడియా కంపెనీ కూడా అదే కోవలో కొత్త 449, 529 ప్లాన్ ని వినియోగదారులకి అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఐడియా లో ఇప్పటి వరకు నెల వాలిడిటీ ప్లాన్ లే ఉండగా ఈ 449, 529 ప్లాన్ లు 3 నెలల గడువు తో  లభిస్తున్నాయి.

449 ప్లాన్ లో అపరిమిత కాలింగ్ * , 1 GB 2G/3G/4G ఇంటర్నెట్ ప్రతి రోజు , 100 sms లు ప్రతీ రోజు 70 రోజుల గడువు వరకు లభిస్తాయి. 529 ప్లాన్ లో కూడా అపరిమిత కాలింగ్ * , 1 GB 2G/3G/4G ఇంటర్నెట్ ప్రతి రోజు , 100 sms లు ప్రతీ రోజు 84 రోజుల గడువు వరకు లభిస్తాయి. అపరిమిత కాలింగ్ అన్నది రోజుకి గరిష్టంగా 250 నిమిషాలు లేదా వారానికి గరిష్టంగా 1,000 నిమిషాలు మాత్రమే. ఈ ప్లాన్ లు ప్రస్తుతం కేరళ సర్కిల్ కు సంబంధించిన సైట్ లో మాత్రమే లిస్ట్ అయి ఉండగా త్వరలో అన్ని సర్కిల్స్ కి అందుబాటులోకి వస్తాయి అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *