Shopping Deals Uncategorized

GST వలన MI ఉపకరణాల ధరలు తగ్గించిన షియోమి

GST లో కొద్దిరోజుల క్రితం తగ్గించిన టాక్స్ విధానం వలన మొబైల్ తయారీ సంస్థలకు కొంత ఊరట లభించింది. GST లొనే మార్పుల కారణంగా ఎక్కువగా ఉన్న ధరలను షియోమి కంపెనీ తాజాగా తగ్గించినట్లు వెల్లడించింది.

Buy MI Accessories Here : http://m.buy.mi.com/in/accessories/0-0-0-0-2-0

MiA1 హార్డ్ కేస్ పై దాదాపుగా 100 రూపాయలు , అలాగే MI చార్జర్ పై 50 రూపాయలు , MI పవర్ బ్యాంక్ పై 100 రూపాయలు తగ్గించింది. తగ్గించిన ధరలతో MiA1 హార్డ్ కేస్ ధర 349 రూపాయలు, MI చార్జర్ ధర 349 రూపాయలు, MI పవర్ బ్యాంక్ ధర 1,499 రూపాయలుగా నిర్ణయించారు. ఇంకా మిగతా ఉపకరణాలపై కూడా తగ్గింపు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఈ ఉపకరణాలు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నందున వీటి గురించి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది. మిగతా ఉపకరణాలు వివరాల కోసం క్రింద ఉంచిన లింక్ క్లిక్ చేయగలరు.

Buy MI Accessories Here : http://m.buy.mi.com/in/accessories/0-0-0-0-2-0

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *