Mobile Uncategorized

చైనా లో ఒకేసారి 8 మొబైల్స్ విడుదల చేసిన Gionee

Gionee 8 కొత్త మొబైల్స్ ని చైనా లోకి విడుదల చేసింది అవి Gionee S11, S11S, మరియు S11 lite ధరలు వరుసగా $273, $500, $197. M7, M7 Power, M7 Plus మరియు M7 Mini ధరలు వరుసగా $424, $242, $667, $212. F205 ధర అతి తక్కువగా $151 ఉంది . అన్ని కూడా అతిచిన్న బెజల్ కలిగి ఉన్నాయి. వీటిలో ఏ మోడల్స్ ఇండియా లో విడుదల చేయనున్నారో తెలియాల్సి ఉంది.

S11 మెటల్ బాడీని కలిగి 5.99 ఇంచ్ HD స్క్రీన్, 4GB రామ్, 64GB అంతర్గత మెమోరి, వెనుక 16 MP మరియు 5 MP కెమెరాలు, ముందు 16 MP మరియు 8 MP కెమెరాలు ఉండి 34100mAh సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

S11S 6.1 ఇంచ్ AMOLED HD స్క్రీన్, 6GB రామ్, 64GB అంతర్గత మెమోరి, వెనుక 16 MP మరియు 8 MP కెమెరాలు, ముందు 20 MP మరియు 8 MP కెమెరాలు ఉండి 3600mAh సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

S11 lite 5.7 ఇంచ్ HD స్క్రీన్, 4GB రామ్, 32GB అంతర్గత మెమోరి, వెనుక 13 MP మరియు 2 MP కెమెరాలు, ముందు 16 MP కెమెరా ఉండి, 3030mAh సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

M7 6.01 ఇంచ్ AMOLED స్క్రీన్, 6GB రామ్, 64GB అంతర్గత మెమోరి, వెనుక 16 MP మరియు 8 MP కెమెరాలు, ముందు 8 MP కెమెరా, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

M7 plus 6.43 ఇంచ్ AMOLED స్క్రీన్, 6GB రామ్, 128GB అంతర్గత మెమోరి, 16 MP మరియు 8 MP కెమెరా, ఉండి 5000mAh  సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

M7 mini 5.5 ఇంచ్ HD స్క్రీన్, 3GB రామ్, 32GB అంతర్గత మెమోరి, 4000mAh సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

F205 5.45 ఇంచ్ HD స్క్రీన్, 2GB రామ్, 32GB అంతర్గత మెమోరి, వెనుక 8 MP కెమెరా, 2670mAh సామర్థ్యము గల బ్యాటరీ, నౌగట్ 7.0 ఆధారిత అమిగో 5.0 UI కలిగ ఉంది.

Dhanu Arjun

A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *