Cyber Security Uncategorized

BitCoin 10,000 డాలర్ల పయనం

బిట్ కాయిన్ ఒక్క రోజుల్లోనే 100 డాలర్ల విలువ పెరిగి 10,000 డాలర్ల మార్క్ ను అందుకుంది. ఈ 10,000 డాలర్ల మైల్ స్టోన్ బిట్ కాయిన్ పయనంలో ఎంతో ముఖ్యమయినది. ఈ 10,000 డాలర్ల మార్క్ నుంచే బిట్ కాయిన్ భారీగా వృద్ధి చెందడమే లేక ఒకే సారి కుప్ప కూలిపోవడమో జరగవచ్చు అని అంచనా వేస్తున్నారు.

బిట్ కాయిన్ టైం లైన్ ఒకసారి పరిశీలిస్తే 2013 నుంచి స్తబ్దు గా ఉన్న బిట్ కాయిన్ 2017 లో ఎలా విజృంభించిందో చూస్తే ఆశ్చర్య పోతారు.

#Bitcoin Time Line

$0 – $1000: 1789 days

$1000- $2000: 1271 days

$2000- $3000: 23 days

$3000- $4000: 62 days

$4000- $5000: 61 days

$5000- $6000: 8 days

$6000- $7000: 13 days

$7000- $8000: 14 days

$8000- $9000: 9 days

$9000-$10000 : 1 day

10,000 నుంచి 11,000 డాలర్స్ అవ్వడం గంటల్లోనే జరిగిపోవచ్చు.ప్రస్తుతం బిట్ కాయిన్ 10,680 దగ్గర కొనసాగుతూ ఉంది. 11,000 $ ని మరి కొద్ది సేపట్లో అధిగమించ వచ్చు.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *