Mobile Uncategorized

4,999 కే #RedMi5a విడుదల చేసిన షియోమి

#DeshKaSmartPhone పేరిట ఈరోజు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన మొబైల్ ని షియోమి లాంచ్ చేసింది. RedMi 4A కు కొనసాగింపుగా వస్తున్న ఈ మొబైల్ RedMi 4A కంటే తక్కువ ధరకు లభించనుండడం విశేషం. RedMi 4A 2 GB వెర్షన్ 5,999 కు లభిస్తూ ఉండగా, RedMi 5A 2 GB వెర్షన్ మాత్రం 4,999 కె లభిస్తుంది.

Buy Here : http://fkrt.it/LMAi3TuuuN

ఈ మొబైల్ 2GB+16GB అలాగే 3GB+32GB వేరియెంట్ లలో లభిస్తుంది. 2GB వెర్షన్ ధర 4,999 కాగా 3GB వెర్షన్ ధరను 6,999 గా నిర్ణయించారు. RedMi 5A మొబైల్ 5 ఇంచ్ ఫుల్ HD స్క్రీన్ తో లభిస్తుంది. 13 మెగా పిక్సెల్ కెమెరా ని వెనుక వైపు , అలాగే ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరా ని అమర్చారు. 3,000 mAh కెపాసిటీ గల బ్యాటరీ తో మీ మొబైల్ 8 రోజుల వరకు స్టాండ్ బై లో ఉండగలదని షియోమి కంపెనీ తెలియజేసింది. డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ తో , మెమరీ కార్డ్ కు ప్రత్యేకమైన స్లాట్ కేటాయించారు. MIUI9 ప్రీ లోడెడ్ గా వస్తుంది. RedMi 5A రోజ్ గోల్డ్ , గోల్డ్ , బ్లాక్ కలర్ లలో ఈ మొబైల్ లభిస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ తో ఈ మొబైల్ పని చేస్తోంది.

Buy Here : http://fkrt.it/LMAi3TuuuN

Buy Here : http://fkrt.it/LMAi3TuuuN

Vishnu

May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *