Apps Uncategorized

Best Game of 2017 గా బాహుబలి | Google Play బెస్ట్ యాప్స్ 2017 విడుదల.

ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా గూగుల్ ప్లే ఈ సంవత్సరంలో ఎక్కువగా పాపులర్ ఐన అప్లికేషన్ లు , గేమ్ లు , సంగీతం , సినిమాలు , బుక్స్ ఏవి అని లిస్టు విడుదల చేసింది. ఈ లిస్టు ఇండియా కు ప్రత్యేకంగా అలాగే ప్రపంచం మొత్తానికి ప్రత్యేకంగా విడుదల చేసింది.

లిస్టు చేసిన సినిమాలలో Dear Zindagi సినిమా ఇండియాలో అత్యంత పాపులర్ సినిమాగా మొదటి స్థానం లో ఉంది. Top Apps లో ఫోటో ఎడిటింగ్ కి సంబంధించిన Photo Editor – Beauty Camera & Photo Filters అనే యాప్ మొదటి స్థానం లో ఉంది. గేమ్స్ కు సంబంధించి ఇండియా లోనే తయారయిన బాహుబలి గేమ్ అత్యంత పాపులర్ గేమ్ గా మొదటి స్థానంలో ఉంది. బుక్స్ కి సంబంధించి టాప్ 5 స్థానాలు ఇండియా రచయితలే ఉన్నారు . An Unsuitable Boy బుక్ తో కరణ్ జోహార్ టాప్ లో ఉన్నాడు. ఎక్కువ గ విన్న సంగీతం విషయంలో బాహుబలి సినిమా లోని సాహోరే బాహుబలి మొదటి స్థానంలో ఉంది.

పాపులర్ యాప్స్ 2017 – ఇండియా

  1. Photo Editor – Beauty Camera & Photo Filters

  2. Messenger Lite: Free Calls & Messages

  3. Selfie Camera – Beauty Camera & Photo Editor

  4. ALTBalaji

  5. Paytm Mall: Online Shopping

పాపులర్ గేమ్స్ 2017 – ఇండియా

  1. Baahubali: The Game

  2. WWE Champions Free Puzzle RPG

  3. Super Mario Run

  4. Dr. Driving 2

  5. Pokémon Duel

పాపులర్ మూవీస్ 2017 – ఇండియా

  1. Dear Zindagi

  2. Moana

  3. Wonder Woman

  4. The Boss Baby

  5. Doctor Strange

పాపులర్ బుక్స్ 2017 – ఇండియా

  1. An Unsuitable Boy, by Karan Johar

  2. India 2017, by New Media Wing

  3. Khullam Khulla: Rishi Kapoor Uncensored, by Rishi Kapoor

  4. I Do What I Do, by Raghuram G. Rajan

  5. Adiyogi: The Source of Yoga, by Sadhguru

పాపులర్ సాంగ్స్ 2017 – ఇండియా

  1. Saahore Baahubali, by M.M. Keeravaani

  2. Ik Vaari Aa, by Arijit Singh

  3. Mercy, by Badshah

  4. Main Tera Boyfriend, by Arijit Singh

  5. Cheez Badi, by Neha Kakkar

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *