Mobile Uncategorized

20MP + 8 MP డ్యూయల్ కెమెరా తో MicroMax Infinity Pro లాంచ్ అయింది – పూర్తి వివరాలు.

ఆగస్ట్ లో విడుదలై పాపులర్ అయిన MicroMax Infinity మొబైల్ కు అప్ గ్రేడ్ వెర్షన్ గా MicroMax Infinity Pro విడుదల ఐంది. MicroMax Infinity Pro 5.7 ఇంచ్ HD display తో వస్తుంది. ఈ మొబైల్ సన్నని అంచులతో 18:9 డిస్ ప్లే తో విడుదల అయింది. MicroMax Infinity Pro ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా పని చేస్తుంది. ఆక్ట కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్ పై ఈ మొబైల్ పని చేస్తుంది .

ఇందులో ముందు వైపున డ్యూయల్ కెమెరా అమర్చారు. 12 MP ప్రైమరీ కెమెరా గా , అలాగే 8 MP సెకండరీ కెమెరాగా ఉంచారు. దీనిలోని PORTRAIT MODE ద్వారా బ్యాక్ గ్రౌండ్ బ్లర్ అయ్యేలా చేస్తూ సెల్ఫీ తీసుకోవచ్చు.వెనుక వైపున 16 మెగా పిక్సెల్ కెమెరా LED ఫ్లాష్ లైట్ సహితంగా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కెమెరా పక్కనే ఉంటూ దాదాపుగా 0.2 మిల్లి సెకండ్ లలో లాక్ తెరుచుకుంటుంది. MicroMax Infinity Pro లో ఉన్న పేస్ గ్యాల్లరి ఫీచర్ ద్వారా ముఖం ఆధారంగా ఫోటోలను వెతకవచ్చు. ఏ వ్యక్తి ఫోటోలు వెతకాలనుకుంటే ఆ వ్యక్తి ముఖాన్ని పోల్చడం ద్వారా అతడికి సంబంధించిన ఫోటోలను వెతికి చూపిస్తుంది.

MicroMax Infinity Pro Specifications :

5.7-ఇంచ్ స్క్రీన్ (1440 x 720 pixels), HD+ 2.5D , 18:9 aspect ratio.

ఆక్ట కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.

4GB RAM, 64GB అంతర్గత మెమరీ(128 GB వరకు మెమరీ విస్తరించుకోవచ్చు).

ఆండ్రాయిడ్ 7.1 నౌగట్.

డ్యూయల్ సిమ్.

16 MP ఫ్లాష్ సహితంగా, 1080P వీడియో రికార్డింగ్ .

20 MP + 8MP ముందు వైపు కెమెరా.

ఫింగర్ ప్రింట్ సెన్సార్.

4G VoLte.

బ్లూ టూత్ 4.2.

3,000 mAh బ్యాట్టరీ.

ఈ మొబైల్ ని నలుపు రంగులో లభిస్తుంది. దీని ధర 13,999 రూపాయను గా నిర్ణయించారు .MicroMax Infinity Pro ఫ్లిప్ కార్ట్ లో డిసెంబర్ 6 వ తేది నుంచి లభించనుంది.

మొబైల్ గురించి ప్రస్తావిస్తూ MicroMax చీఫ్ ఆఫీసర్ శుభోదిప్ పాల్ గారు ఇలా అన్నారు.

“We understand that in the mid- premium range smartphones, consumers demand a complete package – a smartphone that has best in class cameras, screen that is large enough for content viewing, battery that doesn’t drain in a day and off course aesthetics that are head turner. We truly believe that Infinity Pro is that package and our consumers will be delighted with the pricing as well. We are known to bring revolutionary products within the range of millions of Indians and this is another step in that direction.

We are pleased that we are joining hands with Flipkart yet again as this would help us reach out to the young, hyper social consumers. With Canvas Infinity Pro, we ushered in a smartphone revolution and with the successor of the iconic smartphone, we aim to continue our pursuits to breach barriers and reach newer heights in our bezel-less revolution.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *