Shopping Deals Uncategorized

Flipkart లో #BigShoppingDays సందర్భంగా భారీ ఆఫర్లు.

 

ఫ్లిప్ కార్ట్ సంస్థ #BigShoppingDays సందర్భంగా భారీ ఆఫర్ లను తమ వెబ్ సైట్ లో ఉంచింది. మొబైల్స్ , లాప్ టాప్స్, టీవీ లు  మొదలైన ఎలక్ట్రానిక్ సామగ్రి పై 1,000 రూపాయల నుంచి దాదాపుగా 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ లతో ఆఫర్ లను ఉంచింది. వీటిలో చాల పాపులర్ అయిన మొబైల్స్ Google Pixel 2 పై ఏకంగా 11 వేల రూపాయల డిస్కౌంట్, Mi Mix 2 మొబైల్ పై 5 వేల రూపాయల డిస్కౌంట్ ఉంచింది. సామ్ సంగ్ టీవీ లపై 16 వేల దాక డిస్కౌంట్ ప్రకటించింది.

Best Deals కోసం ఈ లింక్ క్లిక్ చేయండి : http://t.tech24.in/w

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *