Latest Tech Uncategorized

మీ ఆధార్ కార్డ్ యే యే సర్వీస్ లకు ఉపయోగించారో తెలుసుకోండి. 

ఆధార్ అనుసంధానం ఇప్పుడు తప్పనిసరి కావడం తో ఏ సర్వీస్ ని పొందాలన్న ఆధార్ కార్డ్ ని జత చేయాల్సిందే. ఆధార్ సర్వీస్ మనం ఇఛ్చా పూర్వకంగా ఏ ఏ సర్వీస్ లకి జోడించామో అన్నది తెలుసుకోవాలి అంటే UIDAI వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు.

ఆధార్ డేటా mis-use జరిగి ఉంటే ఆ సర్వీస్ కి మాత్రం ఆధార్ అనుసంధానాన్ని ఆపివేయవచ్చు.

1. ముందుగా ఆధార్ హిస్టరీ పేజీ కి ఈ లింక్ క్లిక్ చెయ్యడం ద్వారా వెళ్ళాలి.

https://resident.uidai.gov.in/notification-aadhaar 
2. ఆధార్ నెంబర్ అలాగే సెక్యురిటి కోడ్ ఎంటర్ చెయ్యాలి.
3. ‎generate OTP పైన క్లిక్ చెయ్యాలి
4. ‎OTP ఎంటర్ చేసి , ఏ నెలలో ఆధార్ జత చేసిన హిస్టరీ కావాలో ఎంచుకుని SUBMIT చెయ్యాలి.
5. ‎మీకు యే యే సర్వీస్ లకి ఎప్పుడెప్పుడు యాక్సెస్ ఇచ్చారో తెలుస్తుంది. మీరు ఇచ్చా పూర్వకంగా యాక్సెస్ ఇవ్వనివాటిని మీరు లాక్ వెయ్యడం ద్వారా తీసేయా వచ్చు.

PAN కార్డ్ కి , బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ అనుసంధానించే సమయం దగ్గర పడుతుంది. PAN కార్డ్ కు MARCH 31 వరకు సమయం పొడిగించారు. బ్యాంక్ అకౌంట్ కు జోడించడానికి ఈ నెల 31 వరకు సమయం ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *