Latest Tech Uncategorized

Google లో 2017 లో ఎక్కువగా వెతికినది వీటి కోసమే.

Google ఇండియాలో దాదాపుగా 70 శాతం కు పైగా వినియోగిస్తున్న సెర్చ్ ఇంజిన్. Google లో ప్రతీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అందరు నమ్ముతారు . ప్రతీ సంవత్సరం లాగే ఈ సంవత్సరం జనాలు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల గురించి Google లిస్టు విడుదల చేసింది. ఈ లిస్టు ప్రతీ దేశానికి విడుదల చేసింది అలాగే ప్రపంచం మొత్తానికి కూడా విడుదల చేసింది. ఇండియా కు సంబంధించి ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాలలో బాహుబలి ముందు వరుసలో ఉంది. పోయిన సంవత్సరం లాగే Sunny Leone entertainers విభాగంలో మొదటి స్థానంలో ఉంది. GST గురించి తెలుసుకోవడానికి అలాగే PAN కార్డు కి ఆధార్ ఎలా లింక్ చెయ్యాలి అన్న విషయం గురించి ఎక్కువగా వెతికారు. మిగతా మొత్తం లిస్టు మీరు కింద చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *