Gadgets Uncategorized

AMOLED స్క్రీన్ గల స్మార్ట్ బటన్

మొబైల్, వాచ్, టీవీ ఎలా ప్రతిదీ స్మార్ట్ గ మారుతున్నాయి ఇప్పుడు బటన్ వంతు. USA కి చెందిన BHEM అనే సంస్ట bhem పేరున ఒక స్మార్ట్ బటన్ ని విడుదల చేసింది. ఈ గాడ్జెట్ ని మీ షార్ట్ కి అతికించుకోవచ్చు, కీ చైన్ లా వాడొచ్చు లేదా మీ హ్యాండ్ బ్యాగ్ కి పిన్ చెయొచ్చు.

2 ఇంచ్, 400×400 పిక్సెల్ గల AMOLED స్క్రీన్ కలిగి ఉంది. Gif ఫార్మేట్ ఫైల్స్ స్క్రీన్ పైన ప్లే చేస్తుంది. స్మార్ట్ బటన్ సంస్థ ఇచ్చె App ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది .మీరు స్క్రీన్ మీద కనిపించాలి అనుకుంటున్న ఇమేజ్ ని app లో లోడ్ చేయాల్సి ఉంటుంది. app లో మీకు నచ్చిన gif లను చేసుకోవచ్చు లేదా మీకు నచ్చిన విదంగా gif లను ని సృష్టించుకోవచ్చు.

24 గంటలు బ్యాటరీ వస్తుంది అని సంస్థ తెలిపింది 100 వరకు gif లను ఇందులో లోడ్ చేయొచ్చు. ప్రస్తుతం కేవలం కెనడా, USA లో మాత్రమే ఈ గాడ్జెట్ అందుబాటులో ఉంది ఇండియా లో విడుదల గురించి తెలియాల్సి ఉంది.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *