Apps Uncategorized

12 రోజుల వరకు భారీ డిస్కౌంట్ లు ఇస్తున్న Google Play

 

12 Days Of Play పేరిట Google Play వినియోగాదారులుకు ఆప్స్, గేమ్స్, మూవీస్, బుక్స్ పై డిస్కౌంట్ లు అందిస్తుంది. ఈ డిస్కౌంట్ లు 12 రోజుల వరకు అందిస్తుంది. కేవలం కొనడానికే కాకుండా మూవీస్ లాంటి వాటిపై రెంట్ పై కూడా ఈ డిస్కౌంట్ లు ఇస్తుంది.

ఈరోజు నుంచి జనవరి 2 వ తేది వరకు ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ డిస్కౌంట్ లలో ముఖ్యంగా గూగుల్ ప్లే మ్యూజిక్ 4 నెలలుగా ఉచితంగా లభించే ఆఫర్ , అలాగే మూవీస్ 0.99 $ కే రెంట్ కు ఇవ్వడం లాంటివి ఉన్నాయి.

MineCraft, Story Mode Season Two, Need For Speed Two లాంటి చాలా ప్రీమియం గేమ్స్ 80% వరకు డిస్కౌంట్ కు లభిస్తున్నాయి. ఫ్రీ గా లభించే Clash Of Clans లాంటి గేమ్స్ లో in-app Purchases కూడా చాలా వరకు డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.

Game Of Throwns, Doctor Who, The Walking Dead లాంటి TV షో లు కూడా 50 శాతం డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. చివరగా మీరు పుస్తకాలు ఇష్టపడేటట్లుంటే Google కొన్ని ప్రముఖ పుస్తకాల మీద 75 % డిస్కౌంట్ ఇస్తూ ఉంది.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *