App Report Apps Uncategorized

Zopper widget ద్వారా మీ హోమ్ స్క్రీన్ ని కొత్తగా మార్చండి

Zooper widget (ఇది ఈ కామర్స్ సైట్ zopper.com కాదు) ఆప్ ద్వారా మీ ఆండ్రాయిడ్ మొబైల్ హోమ్ స్క్రీన్ ని మీకు నచ్చినట్టు మార్చుకోవచ్చు. Zooper ఉన్న ఒక ముఖ్యమైన ఫీచర్ ఈ అప్ ని ఆధారంగా చేసుకొని అనేక రకాల ఇతర అప్స్(ప్లగ్-ఇన్) ఉన్నాయి. Zooper అప్ ఉచితంగా లబిస్తుంది మరియు డబ్బు చెల్లించెల్సిన అప్ లో ఎక్కువ ఫీచర్ లు ఉన్నాయి.

క్రింది widget లు లభిస్తాయి వాచ్ విధానాలు (Watch faces), బ్యాటరీ , వాల్ పేపర్స్, వాతావరణం, కాల్, వాట్స్ అప్ మరియు మెసేజ్ నోటిఫికేషన్స్, క్యాలెండర్ ఈవెంట్స్, అలారం, గూగుల్ సెర్చ్ ఇంజిన్, ఐకాన్స్, మొదలగు widget లు అనేక రకాల స్టైల్ లో లభిస్తాయి. ఉదాహరణకు విండోస్ మొబైల్ లో టైల్స్ మాదిరి టైమ్, వాతావరణం నోటిఫికేషన్ కావాలి అనుకుంటే అప్ లో ఉండే విండోస్ విధానం ఉన్న Widget ని ఎంచుకుంటే సరిపోతుంది.

Zooper ని ఆధారంగా చేసుకొని ఉండే అప్స్ ద్వారా అధిక ఫీచర్స్ పొందొచ్చు ఉదాహరణకు Ocean zooper అనే అప్ ద్వారా కొత్త స్టయిల్ లో ఉన్న widget లేదా వాల్ పేపర్ లు ఎంచుకోవచ్చు. కాకపోతే చాలా ప్లగ్-ఇన్ అప్స్ సపోర్ట్ చేయాలంటే zooper pro అప్ ఉండాలి దీనికోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Dhanu Arjun
A Guy with an extra ounce curiosity on tech, science, Electronics.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *