Latest Tech Uncategorized

Facebook ని ఫిక్స్ చెయ్యాలి అనుకుంటున్న Mark Zukerberg

Facebook సీఈఓ అయిన మార్క్ జుకర్ బర్గ్ తన 2018 సంవత్సరానికి సంబంధించి ఏం చేయ్యలనుకుంటున్నాడో facebook ద్వారా వెల్లడించాడు. facebook పోస్ట్ ద్వారా తను facebook లో చాల మార్పులు చెయ్యాలి అనుకుంటున్నట్లు ముక్యంగా అస్తవ్యస్తంగా ఉన్న facebook వ్యవస్థని ఫిక్స్ చెయ్యాలి అనుకుంటున్నట్లు తన పోస్ట్ లో తెలిపాడు. US ఎలక్షన్స్ సమయంలో facebook ads ని రాజకీయంగా తప్పుడు ప్రచారం కు వాడుకోవడం లాంటి విషయాలు ఈ ప్రక్షలనకు దారి తీస్తున్నట్లు తెలుస్తుంది.

Mark Zukerberg చెయ్యాలనుకుంటున్న మార్పుల్లో ముఖ్యంగా facebook ads పరంగా కటినమైన పాలసీ లు తీసుకురావాలని అనుకుంటుంది. facebook లో విద్వేషకరమైన పోస్ట్ లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు , అసభ్యకరమైన వీడియోలు మొదలైనవి నియంత్రించడానికి తగిన పాలసీ లు తీసుకురావాలి అని మార్క్ జుకర్ బెర్గ్ అనుకుంటున్నట్లు తెలిపాడు. 2018 లో Centralization మరియు De-Centralization కు సంబంధించి ఏది సరైనదో అన్న డిబేట్ అవసరం అన్నది తెలిపాడు. కింది పోస్ట్ లో Mark Zukerberg యొక్క 2018 లక్ష్యాలను మీరు చూడొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *