Cyber Security Uncategorized

ఆపిల్ యూజర్లకు చుక్కలు చూపిస్తున్న తెలుగు అక్షరం.

 

ఆపిల్ డివైస్ లు సెక్యూరిటీ పరంగా కానీ ఆపరేటింగ్ సిస్టం పరంగా కానీ పర్ఫెక్ట్ గ ఉంటాయి అన్నది తెలిసిందే . కానే ఒక చాలా చిన్న బగ్ ఆపిల్ కంపెనీ ఫోన్ ఉపయోగించే వారి మొబైల్ లని క్రాష్ చేసేస్తుండడం అస్సలు ఊహించలేనిది.

“జ్ఞా” అనే అక్షరం కనుక ఆపిల్ మొబైల్ లలో టైపు చెయ్యడానికి కానీ లేదా ఎవరైనా మెసేజ్ రూపంలో కానీ సెండ్ చేస్తే ఆపిల్ డివైస్ లు క్రాష్ అయిపోతున్నాయి.

చాలా మంది ఇప్పుడు సరదాగా ఈ ట్రిక్ ని తమ స్నేహితులపై ప్రయోగిస్తున్నారు . దీనిని నిలువరించడానికి ట్విట్టర్ ప్రస్తుతం “జ్ఞా” అక్షరం ఉన్న ట్వీట్ ని పోస్ట్ అవ్వకుండా చేస్తుంది.

ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే యూనికోడ్ ని కనిపెట్టిన వాళ్ళు ఆపిల్ ఇంజనీర్ లే కావడం, ఐన కూడా ఆపిల్ డివైస్ లు క్రాష్ అవ్వడం , ఇతర ఆపరేటింగ్ సిస్టం డివైస్ లు ఏమి అవ్వకపోవడం విశేషం.

ఈ బగ్ కోసం ఆపిల్ patch అప్ డేట్ విడుదల చేసింది. మీ స్నేహితులెవరైనా ఇంకా అప్ డేట్ చేసుకోకుండా ఉంటె ఈ పోస్ట్ ని వాళ్ళకు షేర్ చెయ్యండి.

Vishnu
May Be below average or above average but, not an average guy at all.I strive for tech, philosophy, science, politics, movies and I am sharing my knowledge on tech here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *